శ్రీరామ, ఆంజనేయ, రామమందిర డిజైన్‌లతో ఈ ప్రత్యేకమైన వాచ్‌ని తయారు చేసింది. యూనిక్ డిజైన్ తో సూపర్ డిజైన్ ను మార్కెట్ లో పరిచయం చేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కొంతమందికి ఎన్ని వాచ్ లు ఉన్నా...వారికి డిజైన్ డిజైన్ వాచ్ లు తెగ నచ్చేస్తాయి. ప్రతి వెర్షన్ లలో వాచ్ లను పరిచయం చేస్తూనే ఉంటారు. అయితే వాచ్ మేకింగ్ ఓ డిఫరెంట్ డిజైన్ ను మార్కెట్ లో దింపింది జాకబ్ & కో కంపెనీ. వాచ్ లో శ్రీరామ, ఆంజనేయ, రామమందిర డిజైన్‌లతో ఈ ప్రత్యేకమైన వాచ్‌ని తయారు చేసింది. యూనిక్ డిజైన్ తో సూపర్ డిజైన్ ను మార్కెట్ లో పరిచయం చేసింది.
గతేడాది జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సంధర్భానికి పురస్కరించుకొని రాములవారు , హనుమంతుల వారి తో ఉన్న వాచ్ ను రిలీజ్ చెయ్యడం ఫుల్ వైరల్ అవుతుంది.జాకబ్ & కో ఈ స్పెషల్ వాచ్ ను రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ ఎడిషన్ లో దాదాపు 49 గడియారాలు వాచ్ లను తయారుచేశారు. అయితే, వీటిలో 35 వాచీలు ఇప్పటికే అమ్ముడయ్యాయని తెలిసింది. రేటు కూడా తక్కవు ఏం కాదు దాదాపు 35 లక్షలు రూపాయిలు .
భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని గౌరవించే ఈ ప్రత్యేక వాచ్‌ని తయారు చేయడానికి జాకబ్ & కో భారతీయ వాచ్ కంపెనీ ఎథోస్‌తో కలిసి పనిచేసింది. రామమందిర డిజైన్ సపరేట్ ఎడిషన్ ..ఇప్పుడు రామ్ పరివార్ డిజైన్ ఫుల్ వైరల్ అవుతుంది. ఇది 44 mm గులాబీ బంగారంతో కప్పబడి ఉంటుంది.