adhani వార్తలు

న్యూస్ లైన్ డెస్క్: దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తుల జాబితాలో గౌతమ్ ఆదాని రెండవ స్థానంలో నిలిచారు. ఈయనకు ఎన్నో ఆస్తులున్నాయి. అలాంటి ఆయన ఆదాని గ్రూప్ సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన ప్రపంచంలోనే టాప్ బీలియనీర్ల జాబితాలో కూడా ఉన్నారు.ఈయన వ్యాపార సామ్రాజ్యం ఎడిబుల్ నుంచి మొదలు ఓడరేవుల వరకు విస్తరించబడింది. ఈ విధంగా వ్యాపారంలో అగ్రగామిగా ఉన్నటువంటి గౌతమ్ ఆదాని జీతం తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.

advertisement