likes వార్తలు

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వమీ చెప్పింది. ఓల్డ్ సిటీలో 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఓల్డ్ సిటీలో 45 శాతం మాత్రమే కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయని, అందుకే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. 

ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అవమానిస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అందరికీ సమానంగా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. 

గత 6 నెలలుగా గ్రామాలకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదని వెల్లడించారు. బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో వైకుంఠ దామాలు మొదలుకొని సీ.సీ రోడ్ల వరకు అన్ని పనులు నిలిచిపోయాయని వాపోయారు. గత 6 నెలలుగా గ్రామాలకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదని వెల్లడించారు. బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో వైకుంఠ దామాలు మొదలుకొని సీ.సీ రోడ్ల వరకు అన్ని పనులు నిలిచిపోయాయని వాపోయారు. 

కల్కీ మూవీ డీటైల్స్ పై జనాలు తెగ వైరల్ అవుతున్నాయి. కల్కీ సినిమాలో ఓ   నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లాపురం గ్రామం సమీపంలో పెన్నా( PENNA RIVER) నది ఒడ్డున ఉంది. పెన్నా నది వరదలకు ఇసుకలో కూరుకుపోయిన ఈ ఆలయం రెండేళ్ల కిందట బయటపడింది. నెల్లూరు( NELLORE)  జనాలకు అయితే తెలిసిందే.

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

కన్నడ హీరో దర్శన్ అభిమానిని హత్య చేయించిన కేసులో రోజుకొక కొత్త విషయం విషయాన్ని పోలీసులు చేదిస్తున్నారు. ఇప్పటికే రేణుక స్వామి ని చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఒక్కొక్కటిగా విషయాలు బయటకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా దర్శన్ అభిమానిని హత్య చేయించడానికి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా అంటూ  మరో విషయం  ఒకటి కన్నడ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే కన్నడ పోలీస్ ల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అదుపులోకి తీసుకున్న రౌడీల దగ్గర నుండి 70 లక్షల అమౌంట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారట.అయితే ఈ 70 లక్షలు దర్శన్ ఇచ్చినట్టు తెలిసిపోయింది. ఇవే కాకుండా మరో 30 లక్షలు ముందే ఇచ్చినట్టు తెలుస్తోంది.అలా అభిమానిని హత్య చేయించడం కోసం దాదాపు కోటి రూపాయలకు పైగా దర్శన్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రసాభాస నెలకొంది.  ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన అవినాష్ అంటే అందరికీ తెలుసు.ఈయన మొదట్లో పటాస్ కామెడీ షో లో కమెడియన్ గా చేశారు.అయితే అలాంటి అవినాష్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా కూడా ఎంతో గుర్తింపు సంపాదించారు.అలాంటి అవినాష్ ఓ లేడీ యాంకర్ దగ్గర ఐదు లక్షల అప్పు చేశారట. మల్లెమాలవారు నిర్వహిస్తున్న జబర్దస్త్ షోలో కొన్ని  నిబంధనలు ఉంటాయి.. ఇక వీళ్ళు చేసుకున్న బాండింగ్ వరకు ఆ షోలోనే కొనసాగాలి.ఒకవేళ అందులో నుండి తప్పుకుంటే డబ్బులు కట్టాల్సిందే.అయితే ఈ కామెడీ షో లో అవినాష్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయనకు బిగ్ బాస్ రియాల్టీ షోలో అవకాశం రావడంతో ఆ షో కి వెళ్లడం కోసం జబర్దస్త్ నుండి తప్పుకున్నారు.  జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో పది లక్షల ఫైన్ కట్టాలని చెప్పారట. దాంతో చేసేదేమీ లేక అవినాష్ ఒక ఐదు లక్షలు యాంకర్ శ్రీముఖి దగ్గర అప్పు తీసుకున్నారట.మరో ఐదు లక్షలు మరో వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని అలా 10 లక్షలు జబర్దస్త్ వారికి కట్టారట.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను కోర్టు ప్రశ్నించింది. 

బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమర్జెన్సీపై మంగళవారం ఎక్స్‌లో ట్విట్ చేశారు. ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం, ఒక వ్యక్తి ఈగో కోసం 21 నెలలపాటు ఈ దేశం మనుషుల్ని కోల్పోయింది.

 విభజన చట్టంలోని ఈ క్లాజ్ గడువు ఈ ఏడాదితో ముగిసిపోయింది. ఇప్పుడు ఉమ్మడి కోటాను రద్దు చేసి, అన్ని మెడికల్ సీట్లను స్థానికులకే కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలలో చేపట్టే కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే రూల్స్ మార్చాలని కోరుతున్నారు. లేకుంటే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.

రాష్ట్రంలో మరో మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కేంద్రం హెచ్చరించింది.

రిస్క్ పనులు చేస్తూ ఇప్పటికే అనేక మంది ప్రాణాలు పొగొట్టుకున్నా కొంతమందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. 

advertisement