madhusudanreddy వార్తలు

పుష్ప పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది  అల్లు అర్జున్ (allu arjun)క్యారెక్టర్. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా  ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో ఆ క్యారెక్టర్ లో అంతలా ఒదిగిపోయే హీరో ఎవరు కూడా ఉండరు అనుకోండి. అందులో నటించడం కాదు అల్లు అర్జున్ జీవించేసాడు. తగ్గేదేలే అనే డైలాగుతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ పుష్ప(pushpa) సినిమా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో దానికి సీక్వెల్ గా పుష్ప2 సినిమా కూడా రాబోతోంది.

 ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. అక్రమంగా కార్యాలయాలను అధికార పార్టీ కూల్చేస్తుందని వైసీపీ తరఫు లాయర్ వాదించారు. కాగా, ప్రభుత్వం నుండి వివరణ తీసుకున్న తర్వాత న్యాయస్థానానికి నివేదిక ఇస్తామని టీడీపీ తరఫు లాయర్ చెప్పారు. 

హుజూరాబాద్‌లో  యువ నాయకుల మధ్య సవాల్ ప్రతి సవాళ్ల నేపథ్యంలో బుధవారం ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం  సాక్షిగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  బ్లాక్ బుక్ ఓపెన్ చేశారు.  

పాడి కౌశిక్ రెడ్డి  వీణవంక లోనితన ఇంట్లో తడిబట్టలతో, ఎలాంటి అవినీతి చేయలేదని, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. 

నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నీట్ విద్యార్థుల పట్ల ప్రభుత్వ వైఖరినీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్ సమస్యపై మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ అదివారం ఉదయం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించారు. 

అన్నదమ్ముల ఇళ్లలో సోదాలు జరగడంపై నియోజకవర్గంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

advertisement