Bihar: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్

బిహార్ అసెంబ్లీలో (Bihar Assembly) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (cm nithish kumar) బలపరీక్షలో నెగ్గారు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ బలపరీక్షలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి.

Bihar: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్
X

న్యూస్ లైన్ డెస్క్: బిహార్ అసెంబ్లీలో (Bihar Assembly) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (cm nithish kumar) బలపరీక్షలో నెగ్గారు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. దీంతో శాసనసభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. దీంతో నితీశ్ కుమార్ తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినం విషయం తెలిసిందే. నితీశ్ కుమార్ ఆర్జేడీ పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాని ఏర్పాటు చేశారు. దీంతో ఆయన బలపరీక్షని ఎదుర్కోవాల్సి వచ్చింది.

Tags:
Next Story
Share it