Fire Accident: ఫిలింనగర్‌ ఫింఛాంబర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ ఫిల్మినగర్ ఫిల్మిఛాంబర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Fire Accident: ఫిలింనగర్‌ ఫింఛాంబర్‌లో భారీ అగ్నిప్రమాదం
X

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ ఫిల్మినగర్ ఫిల్మిఛాంబర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిల్మిఛాంబర్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న గ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలు స్థానికులను అడిగి తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Tags:
Next Story
Share it