IPL: టాస్ గెలిచిన పంజాబ్‌.. గుజరాత్‌తో ఫైట్.!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

IPL: టాస్ గెలిచిన పంజాబ్‌.. గుజరాత్‌తో ఫైట్.!
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 ఎడిషన్‌ రసవత్తరంగా సాగుతుంది. క్రికెట్ అభిమానులు ఈ సీజన్‌లో అసలైన ఐపీఎల్ మజాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో భాగంగా 17వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య అహమ్మదబాద్ నరేంద్ర మోడీ స్టేయంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. లస్ట్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టుపై విజయంతో జోరు మీద ఉన్న గుజరాత్ పంజాబ్‌పై కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తుంది.

జట్టు వివరాలు

గుజరాత్ టైటాన్స్ జట్టు: శుభ్‌మ‌న్ గిల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్), సాయి కిశోర్, డేవిడ్ మిల్ల‌ర్, విజ‌య్ శంక‌ర్, రాహుల్ తెవాటియా, ర‌షీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శ‌ర్మ‌. ఉమేశ్, జాన్స‌న్, ఒమ‌ర్‌జాయ్.

పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖ‌ర్ ధావ‌న్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్, సామ్ క‌ర‌న్, జితేశ్ శ‌ర్మ‌(వికెట్ కీప‌ర్), లివింగ్‌స్టోన్, శ‌శాంక్ సింగ్, హ‌ర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహ‌ర్, క‌గిసో ర‌బాడ‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్.

Tags:
Next Story
Share it