Modi: తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే!

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో ఐదుగురికి చోటు దక్కింది.

Modi: తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే!
X

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో ఐదుగురికి చోటు దక్కింది. ఆదివారం ఢిల్లీ రాష్ట్రపాతి నిలయంలో ప్రమాణస్వీకారం చేశారు. వారికి సోమవారం వివిధా శాఖలు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు బీజేపీ ఏంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 2019లో మోడీ కేబినేట్‌లో కిషన్ రెడ్డి టూరిజం శాఖ మంత్రిగా పని చేశారు. కాగా, కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖను కేటాయించారు. బండి సంజయ్‌కు హోం శాఖ సహాయ మంత్రి కేటాయించారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు టీడీపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. రామోహన్ నాయుడికి పౌరా విమానయా శాఖ కేటాయించగా.. పెమ్మసాని చంద్రశేఖర్‌‌కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కేటాయించారు. ఏపీ బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కేటాయించారు.

Tags:
Next Story
Share it