Breaking: కేటీఆర్, హరీశ్ వెళుతున్న బస్సుపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తల దాడి

ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు గూండాళ్లా వ్యవహరిస్తున్నారు. వీటి కాలనీలో కేటీఆర్, హరీశ్ రావు బృందం వెళుతున్న బస్సుపై కోడిగుడ్లు విసిరి అభ్యంతరకరంగా వ్యవహరించారు.

Breaking: కేటీఆర్, హరీశ్ వెళుతున్న బస్సుపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తల దాడి
X

న్యూస్ లైన్ డెస్క్: ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు గూండాళ్లా వ్యవహరిస్తున్నారు. వీటి కాలనీలో కేటీఆర్, హరీశ్ రావు బృందం వెళుతున్న బస్సుపై కోడిగుడ్లు విసిరి అభ్యంతరకరంగా వ్యవహరించారు. నల్ల చొక్కాలు ధరించి బస్సుకు అడ్డుగా నిలుచుని గోబ్యాక్ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా సభకు వెళుతున్న తమను అడ్డుకోవడానికి ఎన్ఎస్‌యూఐ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఎన్ఎస్‌యూఐ గూండాగిరి చేస్తుందని విమర్శించారు. ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

Tags:
Next Story
Share it