DSC: డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్

ఏపీ ప్రభుత్వం (AP Government) డీఎస్సీ నోటిఫికేషన్‌ని (dsc notification) విడుదల చేసింది.

DSC: డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్
X

న్యూస్ లైన్, కెరీర్: ఏపీ ప్రభుత్వం (AP Government) డీఎస్సీ నోటిఫికేషన్‌ని (dsc notification) విడుదల చేసింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయన (botsa satyanarayana) సోమవారం ఈ నోటిఫికేషన్‌ని విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,100 టీచింగ్ పోస్టులను భర్తి చేయనున్నారు. అందులో ఎస్జీటు 2,280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 2,299 పోస్టులు, టీజీటీలు 1,264 పోస్టులు, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

మొత్తం పోస్టులు: 6,100

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్

ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష

పరీక్ష తేదీలు: మార్చి 15 నుంచి 30

దరఖాస్తు ప్రారంభం తేదీ: ఫిబ్రవరి 12, 2024

దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2024

వెబ్‌సైట్: https://apdsc.apcfss.in/

Tags:
Next Story
Share it