Singareni: సింగ‌రేణి కార్మికులకు గుడ్ న్యూస్

సింగ‌రేణి కార్మికుల కుటుంబాల‌కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Singareni: సింగ‌రేణి కార్మికులకు గుడ్ న్యూస్
X

న్యూస్ లైన్ డెస్క్: సింగ‌రేణి కార్మికుల కుటుంబాల‌కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కారుణ్య నియామ‌కాల వ‌యోప‌రిమితిని ప్రభుత్వం పెంచింది. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు వయోపరిమితి పెంపు చేశారు. వ‌యోప‌రిమితి పెంపు సింగరేణి సంస్థకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణ‌యాన్ని 2018 మార్చి 9వ తేదీ నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్లు సింగ‌రేణి సంస్థ వెల్ల‌డించింది.

Tags:
Next Story
Share it