Praja Bhavan: ప్రజాభవన్‌లో గురుకుల టీచర్ల ధర్నా!

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురుకుల టీచర్లు ప్రజాభవన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రమోషన్లు ఇవ్వాలని, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Praja Bhavan: ప్రజాభవన్‌లో గురుకుల టీచర్ల ధర్నా!
X

న్యూస్ లైన్ డెస్క్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురుకుల టీచర్లు ప్రజాభవన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రమోషన్లు ఇవ్వాలని, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే దాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. వందలాది మంది ఆందోళనకు దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

Tags:
Next Story
Share it