Harish Rao: నేటి ప్రజెంటేషన్.. తెలంగాణ ప్రజల విజయం

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించం అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టింది.. ఇది తెలంగాణ ప్రజల విజయమని ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Harish Rao: నేటి ప్రజెంటేషన్.. తెలంగాణ ప్రజల విజయం
X

న్యూస్ లైన్ డెస్క్: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించం అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టింది.. ఇది తెలంగాణ ప్రజల విజయమని ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. నల్లగొండలో బీఆర్‌ఎస్‌ సభ పెట్టడంతోనే.. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో మీటింగ్ పెడతామని చెప్పడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని ప్రకటించింది.ొల

Tags:
Next Story
Share it