Fire accident: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

ఫర్నీచర్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు మంటలూన్ చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళన చెంది పరుగులు తీశారు.

Fire accident: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
X

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌ నాంపల్లి(Nampally)లోని పటేల్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నీచర్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళన చెంది పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

Tags:
Next Story
Share it