RTC: ప్రయాణికుడి తల పగలగొట్టిన ఆర్టీసీ డ్రైవర్

ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుడి తల పగలగొట్టాడు.

RTC: ప్రయాణికుడి తల పగలగొట్టిన ఆర్టీసీ డ్రైవర్
X

న్యూస్ లైన్ డెస్క్: ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుడి తల పగలగొట్టాడు. మేడ్చల్ రాజలింగం అనే ప్రయాణికుడు రామాయంపేట వెళ్లడానికి బస్సు (TS 10 UC 9847) కనిపించడంతో చెయ్యెత్తి బస్సును ఆపాడు. అయితే బస్సు డ్రైవర్ ఆపకపోవడంతో ప్రయాణికుడు తనను తిట్టాడు. కాగా, దీనితో ఆగ్రహం చెందిన బస్సు డ్రైవర్ బస్సును పక్కకు ఆపి రాజలింగం తలపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రయాణికుడికి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు రాజలింగంను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Tags:
Next Story
Share it