University: విద్యార్థినిపై యాసిడ్ దాడి

హైదరాబాద్ శంకరంపల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది.

University: విద్యార్థినిపై యాసిడ్ దాడి
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: హైదరాబాద్ శంకర్‌పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. అగంతకులు విద్యార్థినిపై యాసిడ్ పోశాడు. విద్యార్థిని స్నానం చేసే నీటి బకెట్‌లో అగంతకులు యాసిడ్ పోశారు. అయితే విద్యార్థిని లేఖ్య స్నానం చేసే నీరు అనుకొని ఒంటిపై పోసుకుంది. కాగా, లేఖ్యకు తీవ్రగాయిలు అయ్యి దీంతో లేఖ్యను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it