Tortoise: తాబేళ్లను తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

తాబేళ్లను (tortoise) తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏపీ (ap) అల్లూరి జిల్లాలో (allure district) చోటుచేసుకుంది.

Tortoise: తాబేళ్లను తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
X

న్యూస్ లైన్ డెస్క్: తాబేళ్లను (tortoise) తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏపీ (ap) అల్లూరి జిల్లాలో (allure district) చోటుచేసుకుంది. అటవీశాఖ (forest department) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రంపచోడవరం మండల (rampa chodavaram) పరిధిలోని ఫోక్స్‌పేట చెక్‌పోస్ట్ (check post) వద్ద అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న వాహనాని అధికారులు పట్టుకున్నారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాని సీజ్ చేసి.. తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న డ్రైవర్‌తో పాటు మరొకరిపై అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags:
Next Story
Share it