TS Assembly: గ్రామపంచాయతీ చర్చలపై మంత్రి ఉత్తమ్ అనుచిత వ్యాఖ్యలు.. హరీశ్ రావు కౌంటర్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయితీలో జరిగే చర్చలను చిల్లర చర్చలు అంటూ అవమానిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

TS Assembly: గ్రామపంచాయతీ చర్చలపై మంత్రి ఉత్తమ్ అనుచిత వ్యాఖ్యలు.. హరీశ్ రావు కౌంటర్
X

న్యూస్ లైన్ డెస్క్: ఇరిగేషన్‌పై ప్రజెంటేషన్ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇరు పక్షాల నేతలు మాటకు మాట అనుకున్నారు. చర్చ సందర్భంగా హరీశ్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఏదో గ్రామ పంచాయితీలో చేసినట్లు చిల్లరగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనికి హరీశ్ (harish rao) కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయితీలో జరిగే చర్చలను చిల్లర చర్చలు అంటూ అవమానిస్తున్నారని మండిపడ్డారు.

Tags:
Next Story
Share it