TS ASSEMBLY: తెలంగాణ అసెంబ్లీ వాయిదా

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడ్డింది.

TS ASSEMBLY: తెలంగాణ అసెంబ్లీ వాయిదా
X

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ (telangana) శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. సోమవారం జరిగిన సమావేశంలో కృష్ణా నదిపై (Krishna river) రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రాజెక్టులను KRMBకి అప్పగించేది లేదని అసెంబ్లీ తీర్మానం చేసింది. అనంతరం అసెంబ్లీని (assembly) రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ప్రకటించారు.

Tags:
Next Story
Share it