Shamirpet: శామీర్‌పేట్ తహశీల్దార్ సత్యనారాయణ అరెస్ట్

హైదరాబాద్ (Hyderabad) శామీర్‌పేట్ (shamirpet) తహశీల్దార్ (tahsildar) సత్యనారాయణని (satyanarayana) ఏసీబీ (acb) అధికారులు అరెస్ట్ చేశారు.

Shamirpet: శామీర్‌పేట్ తహశీల్దార్ సత్యనారాయణ అరెస్ట్
X

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) శామీర్‌పేట్ (shamirpet) తహశీల్దార్ (tahsildar) సత్యనారాయణని (satyanarayana) ఏసీబీ (acb) అధికారులు అరెస్ట్ చేశారు. ఓ భూమి పట్టా విషయంలో తహశీల్దార్ సత్యనారాయణ దాదాపు రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. వివరాలోకి వెళితే.. గచ్చిబౌలి మై హోం భుజాకు (my home bhuja) చెందిన మొవ్వా రామశేషగిరిరావుని (movva ramasheshagiri rao) తహశీల్దార్ సత్యనారాయణ రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో ఆ డబ్బుని తహశీల్దార్ తన కారు డ్రైవర్ పి.భద్రి (bhadri) ద్వారా తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఏసీబీ అధికారులు ఇద్దరిని ఫినాల్‌ఫ్తలీన్ పరీక్ష చేయగా, ఇద్దరి చేతులు పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో తహశీల్దార్ సత్యనారాయణతో పాటు ఆయన కారు డ్రైవర్‌ని ఏసీబీకీ అధికారులు అరెస్ట్ చేశారు.

Tags:
Next Story
Share it