Kishan Reddy: శాఖల కేటాయింపుపై కిషన్ రెడ్డి కామెంట్స్

కేంద్రలో కిషన్ రెడ్డికి కేటాయించిన బొగ్గు గనుల శాఖ గురించి ఆయన స్పందించారు.

Kishan Reddy: శాఖల కేటాయింపుపై కిషన్ రెడ్డి కామెంట్స్
X

న్యూస్ లైన్ డెస్క్: కేంద్రలో కిషన్ రెడ్డికి కేటాయించిన బొగ్గు గనుల శాఖ గురించి ఆయన స్పందించారు. దేశాభివృద్ధిలో బొగ్గు పాత్ర కీలకం, బొగ్గు వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానే విశ్వాసం నాకుందని తెలపారు. ప్రైవేటు రంగంలో చాలా సంస్థలు బొగ్గు గనుల వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నాయిని పేర్కొన్నారు. వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మంత్రులకు మంచి శాఖలు వచ్చాయి అన్నారు. ప్రధాని మోడీకి, కిషన్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. మోడీ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషిచేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it