ACB Raids: ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఓ

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అవినీతి నోరదకశాక అధికారులు సోదాలు నిర్వహించారు.

ACB Raids: ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఓ
X

న్యూస్ లైన్ డెస్క్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అవినీతి నోరధకశాక అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో మండల వ్యవసాయ అధికారి అనిల్ 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఎసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడానికి గాను ఎఓ అనిల్ కుమార్ 30 వేలు డిమాండ్ చేశారని అన్నారు. అయితే వంగ నారేను ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు అనిల్ ను ట్రాప్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it