AP: ఏపీలో కొత్త ఐఏఎస్, ఐపీఎస్‌ల నియామకం

ఏపీలో పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను, కలెక్టర్లను నియమించిన ఎన్నికల సంఘం. ఇటీవల రాష్ట్రంలో ఈసీ పలువురు ఆఫీసర్లు బదిలీ చేసిన విషయం తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

AP: ఏపీలో కొత్త ఐఏఎస్, ఐపీఎస్‌ల నియామకం
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీలో పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను, కలెక్టర్లను నియమించిన ఎన్నికల సంఘం. ఇటీవల రాష్ట్రంలో ఈసీ పలువురు ఆఫీసర్లు బదిలీ చేసిన విషయం తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్ హాఫీజ్, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డి. కె. బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వి. వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌ నియమితులైన్నారు. కొత్తగా నియమితులైన అధికారులు ఈ రోజు రాత్రి 8 గంటల వరకు బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:
Next Story
Share it