TDP : ఏపీలో మదమెక్కిన టీడీపీ నాయకులు

నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో టీడీపీ గూండా మహిళా వాలంటీర్స్ గురించి జుగుప్సాకరంగా మాట్లాడారు.

TDP : ఏపీలో మదమెక్కిన టీడీపీ నాయకులు
X

న్యూస్ లైన్ డెస్క్ : ఎన్నికలు ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, (TDP)వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు ఆగడంలేదు. తాజాగా మహిళా వాలంటీర్స్ ను(Female Valanteries) లం*లు అంటూ సంబోధిస్తున్న టీడీపీ నాయకులు. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో టీడీపీ గూండా మహిళా వాలంటీర్స్ గురించి జుగుప్సాకరంగా మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడటమేనా మీ సంస్కారం అని వైసీపీ (YCP)నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం లో ప్రజలు ఇచ్చిన తీర్పు ను ఎవరు మార్చలేరు. మేము ఈ రోజు ఓడి పోయినంత మాత్రాన మా మహిళా వాలంటీర్లను కించపరుస్తూ మాట్లాడటం ఎంత మంతమాత్రం తగదు ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోండి మరల మీరు ప్రజల ముందుకు రావలసిందే అప్పుడు మీరు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి మనసుతో అలోచించి ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సదనియోగం చేసుకొని ప్రజలను భ్రతకానివ్వండి అని హితవు పలికారు.

Tags:
Next Story
Share it