Breaking: ఎల్లుండి నుంచి మూతపడనున్న సినిమా థియేటర్లు

రాష్ట్రంలో ఎల్లుండి నుంచి సినిమా థియేటర్లు (cinema theaters) మూతపడనున్నాయి (closing). ఎన్నికల (elections) నేపథ్యంలో సినిమాల (cinemas) విడుదల తేదీలు (releasing dates) లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Breaking: ఎల్లుండి నుంచి మూతపడనున్న సినిమా థియేటర్లు
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి సినిమా థియేటర్లు (cinema theaters) మూతపడనున్నాయి (closing). ఎన్నికల (elections) నేపథ్యంలో పెద్ద సినిమాలు (cinemas) విడుదల కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో నగరంలోని సింగిల్ స్క్రీన్ (single screen) సినిమా థియేటర్లును మూసివేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లను మూసివేస్తున్నట్లు మూవీ అసోసియేషన్ నిర్వహకులు తెలిపారు.

Tags:
Next Story
Share it