Chittoor: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ఏపీ (ap) చిత్తూరు జిల్లాలో (chittoor) రైలు (train) కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Chittoor: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ (ap) చిత్తూరు జిల్లాలో (chittoor) రైలు (train) కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా పరిధిలోని కుప్పం (kuppam) రైల్వేస్టేషన్‌లో నరేంద్రమూర్తి (narendramurthi) అనే వ్యక్తి కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య (suicide) చేసుకున్నట్లు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు, రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిగా శాంటిపురం మండల కార్యలయంలో అటెండర్‌గా నరేంద్రమూర్తి పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it