Cm Revanth Reddy: వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష

రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో నిర్వహించారు.

Cm Revanth Reddy: వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో నిర్వహించారు. హైదరాబాద్​తో పాటు జిల్లాలో వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీఎచ్‌ఎంసీ అధికారులు నాలాలు, మ్యాన్‌హోల్ దగ్గర ప్రజలు అప్రమత్రంగా ఉండాలి తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావ్వొదని అన్నారు.

Tags:
Next Story
Share it