Congress: తెలంగాణ మంత్రులకు కొత్త కార్లు

తెలంగాణ రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు ఇచ్చింది.

Congress: తెలంగాణ మంత్రులకు కొత్త కార్లు
X

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు ఇచ్చింది. మంత్రులందరికీ ఒక్కో ల్యాండ్ క్రూజర్స్ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు సీఎంకు మాత్రమే ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఉండగా.. ఇకపై మంత్రులకు కూడా ల్యాండ్ క్రూజర్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. ఒకవైపు ఆర్థిక పరిస్తితి ఇబ్బందులు అంటూన రేవంత్ సర్కార్ మరోవైపు మంత్రులుకు కొత్త వాహనాలను ఇచ్చింది. ఈ వ్యవహారంపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయడం మానేసి కొత్త కార్లు కొంటాను దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల విజయవాడలో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అనంతరం మంత్రులకు వాహనాల‌ను ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్ కేటాయించింది.

Tags:
Next Story
Share it