Congress: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది.

Congress: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలు వారం లేదా, పది రోజులు నిర్వహించే యోచన రాష్ట్రం ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో రైతు భరోసాపై ప్రత్యేక చర్చ జరపనున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 15 వేల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది. కాగా, దీని అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిన విధంగా కాకుండా, రైతు భరోసాలో మార్పులు చేయాలని, 5 ఎకరాల వరకే సీలింగ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:
Next Story
Share it