Cyber Threats:సైబర్ నేరగాళ్ల వలలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులు

బీ ఫాం సిద్ధం అయింది 99 వేల రూపాయలు ఫోన్ పే చేయండి అంటూ అభ్యర్థులకు ఫోన్‌లు

Cyber Threats:సైబర్ నేరగాళ్ల వలలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులు
X

న్యూస్ లైన్ డెస్క్: రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలకు అని పార్టీలు సిద్దమైయ్యి. అభ్యర్థుల ప్రకటలనలో జోరు చూపిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో తెలంగాణం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు జలక్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు క్రిషక్ ఈ విషయని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

గాంధీ భవన్ సిబ్బంది పంపించిన వివరాలతోనే పార్లమెంట్ అభ్యర్థుల టచ్ లోకి వెళ్లారని ఆయన అన్నారు. బీ ఫాం సిద్ధం అయింది 99 వేల రూపాయలు ఫోన్ పే చేయండి అంటూ అభ్యర్థులకు ఫోన్‌లు చేస్తున్నారని, ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం పార్టీ అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని ఆఘంతకులు పోన్లు చేస్తున్నారని తెలిపారు. అయితే అదే నిజమే అనుకుని పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు గాంధీ భవన్ సిబ్బంది పంపించారని. కాగా, గాంధీ భవన్ ఇచ్చిన వివరాలతో అభ్యర్థులకు టచ్ లోకి వెళ్లతున్నారు అఘంతకులు.

Tags:
Next Story
Share it