Amith Shah: పీఓకేను స్వాధీనం చేసుకుంటాం

కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు

Amith Shah: పీఓకేను స్వాధీనం చేసుకుంటాం
X

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ అక్రమిత కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భగామే అని అన్నారు. ఒడిశా గంజాంలో జరిగిన బహిరంగ ర్యాలీలో సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పీఓకేను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. జమ్మూ - కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు తర్వాత ప్రశాంతగా ఉందని, అయితే పీఓకేలో మాత్రం నిరసన జరుగుతుందని తెలిపారు. పీఓకేను భారత్‌లో వీలినం చేయడాని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం కూలిపోతుందని, నవీన్ పట్నాయక్ సీఎం అవ్వడాని, ఒడిశా ప్రజలు ఆయనకు వీడ్కోలు పలుకుతరని అన్నారు. జూన్ 4 తర్వాత ఒడిశాకు బీజేపీ సీఎం రాబోతున్నారని పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it