KCR: నల్గొండ బహిరంగ సభకు చేరుకున్న కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నల్గొండలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు చేరుకున్నారు.

KCR: నల్గొండ బహిరంగ సభకు చేరుకున్న కేసీఆర్
X

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) నల్గొండలో (Nalgonda) నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు చేరుకున్నారు. అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభకు రాష్ట్ర ప్రజలు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏం మాట్లాడుతాడో అన్ని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:
Next Story
Share it