KCR: ఢిల్లీకి తీసుకోని పోవాలి.. ప్రధానిని నీలదీయాలి

నల్లగొండ జిల్లాలో (nalgonda district) నిర్విహించిన ‘చలో నల్లగొండ’ (chalo nalgonda) సభకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) పాల్గొన్నారు

KCR: ఢిల్లీకి తీసుకోని పోవాలి.. ప్రధానిని నీలదీయాలి
X

న్యూస్ లైన్ డెస్క్: నల్లగొండ జిల్లాలో (nalgonda district) నిర్విహించిన ‘చలో నల్లగొండ’ (chalo nalgonda) సభకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీవి అన్ని బోగస్ కథ ముచ్చట్లు అన్ని విమర్శించారు. కాంగ్రెస్ పంట బోనస్‌పై బోగస్ కథ చెప్పింది. మద్దతు ధర వస్తే బోనస్ ఇప్పడు ఎందుకు ఇవ్వనంటుందని ప్రశ్నించారు? కృష్ణా, గోదావరి జలాల్లో వాటా తేలే వరకు పోరాడుతామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకోని పోవాలి.. ప్రధానిని నీలదీయాలి, మన వాటా మనకు వచ్చే వరకు ఊరుకునేదిలేదన్నారు. ఎన్నికలో మీరు గెలిచారు.. ఈ 5 ఏళ్లు అధికారంలో ఉండండాన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లపై మన హక్కులను తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకోస్తామని హెచ్చరించారు. నేను భయపడలేదు? రాష్ట్రాన్ని మీకు అప్పగించలేదు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను 6 నెలల్లో వాటా తేల్చాలని కేంద్రంతో చెప్పించాలని” కేసీఆర్ డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it