IPL 2024: టాస్ గెలిచిన కోల్‌కత్త.. ఢిల్లీతో ఫైట్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IPL 2024: టాస్ గెలిచిన కోల్‌కత్త.. ఢిల్లీతో ఫైట్
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతుంది. ప్లేయర్స్ ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంలో మెత్త మొగిస్తున్నారు. ఈ సీజన్‌లో భాగంగా 16వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్త జట్ల మధ్య వైజగ్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు మంచి విజయలతో ఈ సీజన్‌ను ప్రారంభించారు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి పంత్ గాయం తర్వాత మంచి కామ్ బ్యాక్ ఇచ్చాడు. అర్థ సెంచరీతో అదరగొట్టడు.

జట్టు వివరాలు..

కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టు: ఫిలిఫ్ సాల్ట్(వికెట్ కీప‌ర్), వెంక‌టేశ్ అయ్య‌ర్, శ్రేయ‌స్ అయ్య‌ర్(కెప్టెన్), నితీశ్ రానా, రింకూ సింగ్, ర‌మ‌న్‌దీప్ సింగ్, ఆండ్రూ ర‌స్సెల్, సునీల్ న‌రైన్, మిచెల్ స్టార్క్, హ‌ర్షిత్ రానా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్న‌ర్, మిచెల్ మార్ష్‌, రికీ భుయి, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్, అక్ష‌ర్ ప‌టేల్, సుమీత్ కుమార్, కుల్దీప్ యాద‌వ్, అన్రిచ్ నోకియా, ఖ‌లీల్ అహ్మ‌ద్, ముకేశ్ కుమార్.

Tags:
Next Story
Share it