Ganja: రైలు భోగిలో పట్టుబడ్డ గంజాయి

అయితే, గంజాయి పట్టుబడినప్పటికీ.. దాన్ని రవాణా చేస్తున్న నిందితులు మాత్రం తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు.

Ganja: రైలు భోగిలో పట్టుబడ్డ గంజాయి
X

న్యూస్ లైన్ డెస్క్: భువనేశ్వర్‌ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌(Konark Express) జనరల్‌ బోగిలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబండింది. గురువారం రెండు సూటు కేసుల్లో అక్రమంగా తరలిస్తున్న 26 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు(Excise police) పట్టుకున్నారు. ఒడిషా(Odisha) నుంచి హైదరాబాద్‌(Hyderabad)తో పాటు ఇతర ప్రాంతాలకు గంజాయి అక్రమ రవాణా జరిగినట్లుగా సమాచారం. అయితే, గంజాయి పట్టుబడినప్పటికీ.. దాన్ని రవాణా చేస్తున్న నిందితులు మాత్రం తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Tags:
Next Story
Share it