Modi: ఇండియా కుటమికి ఒక్క సీటు కూడా రాదు

ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Modi: ఇండియా కుటమికి ఒక్క సీటు కూడా రాదు
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా కూటమి(India alliance )పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమికి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్‌‌లో బహిరంగ సభలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి ఒక్క సీటు కూడా రాదని, విపక్ష కుటమి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రజాలంతా బీజేపీ, ఎన్డీయ వైపు ఉన్నారని స్పస్టం చేశారు. యూపీని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎంతో అభివృధ్ది చేశారని అన్నారు. యూపీలో మళ్లీ బీజేపీ అధికారంలో వస్తుందని అన్నారు.

Tags:
Next Story
Share it