Murder: వేములవాడలో యువకుడి దారుణ హత్య

వేములవాడలో (vemulawada) ఓ యువకుడు దారుణ హత్యకి గురయ్యారు. పట్టణంలోని 10 వార్డ్ ఓల్డ్ అర్బన్ కాలనీకి (old urban colony) చెందిన యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.

Murder: వేములవాడలో యువకుడి దారుణ హత్య
X

న్యూస్ లైన్ డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో (vemulawada) ఓ యువకుడు దారుణ హత్యకి గురయ్యారు. పట్టణంలోని 10 వార్డ్ ఓల్డ్ అర్బన్ కాలనీకి (old urban colony) చెందిన యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కరుణాకర్ (ci karunakar) తెలిపారు. ఈ హత్యకి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it