Modi : కేంద్రంలో మంత్రులకు శాఖల కేటాయింపు!

కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వీరికి ఇవాళ శాఖలను కేటాయించారు.

Modi : కేంద్రంలో మంత్రులకు శాఖల కేటాయింపు!
X

న్యూస్ లైన్ డెస్క్: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి ప్రధాని మోడీ ప్రభుత్వం వచ్చింది. ప్రధాని కేబినెట్‌లో కేంద్ర మంత్రులకు వివిధ శాఖలను కేటాయించారు. ఆదివారం రాష్ట్రపాతి భవన్‌లో కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వీరికి ఇవాళ శాఖలను కేటాయించారు.

మంత్రుల శాఖలు:

అమిత్ షా - కేంద్ర హోంశాఖ.

నితిన్ గడ్కరి - రోడ్డు రవాణా శాఖ.

రాజ్‌నాథ్‌కు - రక్షణశాఖ.

నిర్మలాసీతారామన్‌ - ఆర్థికశాఖ.

జై శంకర్‌ - విదేశాంగశాఖ.

మనోహర్‌లాల్‌ కట్టర్‌ - గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి.

హర్దీప్‌సింగ్‌ పూరి - పెట్రోలియం.

అశ్విని వైష్ణవ్‌ - రైల్వే, సమాచార, ప్రసారశాఖ.

పీయూష్‌ గోయల్‌ - వాణిజ్యం శాఖ.

ధర్మేంద్ర ప్రధాన్‌ - విద్యాశాఖ.

జేపీ నడ్డా - వైద్య శాఖ.

కిరణ్ రిజిజు - పార్లమెంట్ వ్యవహారాలు.

శ్రీపాదనాయక్ - విద్యుత్ శాఖ.

ధర్మేంద్ర ప్రధాన్ - విద్య శాఖ.

గజేంద్ర సింగ్ షెకావత్ - టూరిజం, సాంస్కృతిక శాఖ.

అశ్విని వైష్ణవ్ రైల్వే, సమాచారం పౌర శాఖ.

సీఆర్‌ పాటిల్‌ - జలశక్తి.

చిరాగ్‌ పాశ్వన్ - క్రీడలు.

శర్బానంద సోనోవాల్ - ఓడరేవులు, షిప్పింగ్‌.

అన్నపూర్ణాదేవి - మహిళా శిశు సంక్షేమం.

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ - వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి.

జ్యోతిరాదిత్య సింధియా - టెలికాం శాఖ.

ప్రహ్లాద్‌ జోషి - ఆహారం, వినియోగదారుల సేవలు.

కుమారస్వామి - ఉక్కు, భారీ పరిశ్రమలు.

సురేష్‌ గోపి - టూరిజం శాఖ సహాయమంత్రి.

రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ - సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయమంత్రి.

శోభ కరంద్లాజే - చిన్న, మధ్య తరహా పరిశ్రల సహాయ మంత్రి.

Tags:
Next Story
Share it