Wines: ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు!

ఉదయం 6 గంటల నుంచే యజమానులు మద్యం అమ్మకాలు చేస్తున్నారు.

Wines: ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు!
X

న్యూస్ లైన్ డెస్క్: ఉదయం 6 గంటల నుంచే యజమానులు మద్యం అమ్మకాలు చేస్తున్నారు. కాగా, మద్యం జోరుగా అమ్ముతన్న అధికారుల మాత్రం పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. సికింద్రాబాద్, సీతాఫల్‌మండి ప్రధాన రహదారిపైనే ఉన్న సీఆర్బీ రెస్టారెంట్ అండ్ బార్లో నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుపుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పందించి మద్యం దుకాణాలను సీజ్ చేయించాలని డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it