TS Assembly: పవర్ కట్స్ భయం.. అసెంబ్లీకి జనరేటర్ తెచ్చుకున్న రేవంత్ సర్కార్

గత పదేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర అసెంబ్లీ (assembly) ఆవరణలో పవర్ జనరేటర్ (generator) వాహనం కనిపించింది.

TS Assembly: పవర్ కట్స్ భయం.. అసెంబ్లీకి జనరేటర్ తెచ్చుకున్న రేవంత్ సర్కార్
X

న్యూస్ లైన్ డెస్క్: గత పదేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర అసెంబ్లీ (assembly) ఆవరణలో పవర్ జనరేటర్ (generator) వాహనం కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం (congress government) వచ్చాక కరెంట్ కోతలు (current problems) ఎక్కవ అవుతున్న విషయం తెలిసిందే. దానికి నిదర్శనం ఈ పవర్ జనరేటర్ అన్నట్టుగా ఉంది. ఇరిగేషన్‌పై అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న నేపథ్యంలో కరెంట్ ఎక్కడ పోతుందోనన్న అనుమానంతో ముందస్తుగా జనరేటర్ తెచ్చుకున్న రేవంత్ సర్కార్ అంటూ నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లకే కరెంట్ కోతలతో ఇక్కట్లు తప్పడం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

Tags:
Next Story
Share it