lightning: పిడుగుపడడంతో ఇద్దరు మృతి

దీంతో గ్రామానికి చెందిన సిద్ధయ్య(50), నందు(22)గా మృతిచెందారు.

lightning: పిడుగుపడడంతో ఇద్దరు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: పిడుగు(lightning) పడడంతో ఇద్దరు మృతిచెందారు. మెదక్‌(Medak) జిల్లా హవేలీ ఘనపూర్‌ మండల పరిధిలోని శంనాపూర్‌ వద్ద గురువారం ఉదయం వర్షం కురిసింది. ఈ క్రమంలోనే మల్లన్నగుట్ట ప్రాంతంలో పిడుగుపడింది. దీంతో గ్రామానికి చెందిన సిద్ధయ్య(50), నందు(22)గా మృతిచెందారు. ఈ గతనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it