Thunderstorm: వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పలు చోట్ల పిడుగుపాటు సంభవిస్తోంది.

Thunderstorm: వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ(Telangana)లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పలు చోట్ల పిడుగుపాటు(Thunderstorm) సంభవిస్తోంది. సిరిసిల్ల(Sircilla) జిల్లా వేములవాడలోని మున్సిపాలిటీలో పిడుగుపడింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌(32) అనే వ్యక్తి మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు రంగారెడ్డి(Rangareddy) జిల్లా కడ్తాల్‌ మండల పరిధిలోని కర్కల్‌పహాడ్ సమీపంలో కూడా పిడుగు పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీర్వంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:
Next Story
Share it