SUN: ఏపీ లో ఐదు రోజులు ఈ ఏరియాల్లో వేడి గాలులు

ఏపీలో( AP) వడగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో( KOMARADA) ఎండలు తీవ్రంఅయ్యే అవకాశం ఉందంటున్నారు . ఏ

SUN: ఏపీ లో ఐదు రోజులు ఈ ఏరియాల్లో వేడి గాలులు
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; ఏపీలో( AP) వడగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో( KOMARADA) ఎండలు తీవ్రంఅయ్యే అవకాశం ఉందంటున్నారు . ఏపీలో 130 మండలాల్లో వడగాలులు, ఎల్లుండి 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాలు వస్తాయంటున్నారు అధికారులు.

రేపు వడగాల్పులు వీచే మండలాలు(130): శ్రీకాకుళంలో 4 , విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరిసీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20.

బుధవారం వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో43.4 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే కడపజిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వేడి గాలులు మరింత ఎక్కువఅవ్వనున్నాయి.

ఈ ఐదురోజులు చిన్నారులు , ముసలి వారు ఇంట్లోనే ఉండాలని అధికారులు అంటున్నారు.. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ లాంటి వి కాకుండా...దయచేసి బయట అనవసరంగా తిరగొద్దని అంటున్నారు.Tags:
Next Story
Share it