Madhavi Latha: హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో రిగ్గింగ్ జరిగింది

హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు

Madhavi Latha: హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో రిగ్గింగ్ జరిగింది
X

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత( Madhavi latha ) సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో రిగ్గింగ్ (Riging ) జరిగిందని అన్నారు. ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asadudin owasi )స్థానానికి అధికారులతో కలిసి రిగ్గింగ్‌కి పాల్పడారని అన్నారు. ఎన్నికలో ఓడిపోతామన భయంతోనే ఎంఐఎం తనపై ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అన్నారు. హైదరాబాద్ స్థానానికి రీపొలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘంను మాధవీలత కోరారు.

Tags:
Next Story
Share it