IMD : నైరుతి రుతుపవనాలపై IMD కీలక ప్రకటన

భారతీయ వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలపై కీలక ప్రకటన చేసింది. రుతుపవనాలు మే 31వ తేదీన కేరళను తాకనున్నట్లు ఐఎండి అంచనా వేసింది.

IMD : నైరుతి రుతుపవనాలపై IMD కీలక ప్రకటన
X

న్యూస్ లైన్ డెస్క్: భారతీయ వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలపై కీలక ప్రకటన చేసింది. రుతుపవనాలు మే 31వ తేదీన కేరళను తాకనున్నట్లు ఐఎండి అంచనా వేసింది. IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ (mrutyunjay) మాట్లాడుతూ.. “నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన దేశంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. మే 31 ముందస్తేం కాదని, అది సాధారణ తేదీనే అని ఆయన తెలిపారు. జూన్, జూలై నెలలు వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలపైనే రైతులు ఆధారపడుతారన్నారు. ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.”

Tags:
Next Story
Share it