Karimnagar: కిరోసిన్ ట్యాంకర్ బోల్తా.. ఒకరు మృతి

కరీంనగర్ జిల్లాలో (karimnagar) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. అదుపుతప్పి కిరోసిన్ ట్యాంకర్ (kerosene tanker) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Karimnagar: కిరోసిన్ ట్యాంకర్ బోల్తా.. ఒకరు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: కరీంనగర్ జిల్లాలో (karimnagar) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. అదుపుతప్పి కిరోసిన్ ట్యాంకర్ (kerosene tanker) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పట్నం మండల పరిధిలోని తాడికల్ సమీపంలో కిరోసిన్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it