Snake: కాలువ వద్ద కొండచిలువ కలకలం

మెదక్ పట్టణం వెంకట్రావ్ నగర్ కాలనీ మహబూబ్ నగర్ కాలువ వద్ద కొండచిలువ కలకలం రేపింది.

Snake: కాలువ వద్ద కొండచిలువ కలకలం
X

న్యూస్ లైన్ డెస్క్: మెదక్ పట్టణం వెంకట్రావ్ నగర్ కాలనీ మహబూబ్ నగర్ కాలువ వద్ద కొండచిలువ కలకలం రేపింది. కాలువ వద్ద సుమారు 3 మీటర్ల కొండచిలువను చూసి కాలనీ వాసులు భయబ్రాంతులకు గురైయ్యారు. అయితే కొండచిలువ తీరుగుతున్న విషయాని కాలనీ వాసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు కొండచిలువను పట్టుకుని అటవీప్రాంతంలో వదిలేయలని కాలని వాసుల కోరారు. కాగా, సంఘటన స్థాలానికి చేరుకున్న అధికారులు పాముని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.

Tags:
Next Story
Share it