TS TET 2024: టెట్ హాల్ టికెట్లు విడుదల

రాష్ట్ర విద్యాశాఖ టెట్ (TET) అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. టెట్ హాల్ టికెట్లను (hall tickets) నేటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. సంబంధిత వెబ్‌సైట్లలో హాల్ టికెట్లను ఉంచినట్లు అధికారులు తెలిపారు.

TS TET 2024: టెట్ హాల్ టికెట్లు విడుదల
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర విద్యాశాఖ టెట్ (TET) అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. టెట్ హాల్ టికెట్లను (hall tickets) నేటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. సంబంధిత వెబ్‌సైట్లలో హాల్ టికెట్లను ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షను తొలిసారిగా కంప్యూటర్ బెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను రెండు షిఫ్లుల్లో నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం టెట్ పరీక్షకు మొత్తం 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it